: దోహాకు తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు విమానాశ్రయంలో స్వాధీనం


హైదరాబాదు నుంచి దోహాకు అక్రమంగా తరలిస్తున్న 5వేల గుట్కా ప్యాకెట్లను శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి. గుట్కాలను తరలిస్తున్న ఐదు మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News