: ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారవుతున్నాయ్


ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారవుతున్నాయి. కౌన్సిలింగ్ తేదీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28వ తేదీన ఖరారు చేయనున్నట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు అడ్మిషన్ల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అడ్మిషన్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ఉన్నత విద్యా శాఖ కార్యదర్శికి మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలిచ్చారు.

  • Loading...

More Telugu News