: ఇందిరమ్మ గృహ నిర్మాణాల్లో అక్రమాలను తవ్వుతోన్న తెలంగాణ ప్రభుత్వం


ఇందిరమ్మ గృహ నిర్మాణాల్లో జరిగిన అక్రమాలను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తవ్వుతోంది. 2004 నుంచి 2014 వరకు జరిగిన గృహ నిర్మాణాల్లో అక్రమాలకు సంబంధించి జరిగిన అవినీతిపై టీ సర్కార్ విచారణకు ఆదేశించింది. గృహ నిర్మాణాల్లో జరిగిన అక్రమాల చిట్టాను విప్పేందుకు సీబీసీఐడీ విభాగంతో విచారణ జరిపించేందుకు సిద్ధమైంది. దాదాపు 22 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సమగ్ర వివరాలు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

  • Loading...

More Telugu News