: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు పదవీకాలం పొడిగింపు


ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి. రాముడు పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాముడు డీజీపీ హెచ్ఓపీఎఫ్ గా మరో రెండేళ్ల పాటు విధులు నిర్వర్తిస్తారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జీవో జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News