: స్కూల్ బస్సుల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలంటున్న బెంగళూరు పోలీసులు


స్కూల్ బస్సుల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని కర్ణాటక పోలీసులు చెబుతున్నారు. బెంగళూరు నగరంలోని పాఠశాలలకు కర్ణాటక పోలీసులు కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. స్కూల్ బస్సుల్లో జీపీఎస్ సిస్టమ్, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని కర్ణాటక పోలీసులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 31వ తేదీలోగా వీటిని అమలు చేయాలని పాఠశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News