: విశాఖ సాగర తీరంలో శ్రీనివాసునికి తులసీ దళార్చన


విశాఖ సాగర తీరంలో శ్రీనివాసునికి తులసీ దళాలతో ఘనంగా అర్చన నిర్వహించారు. నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో శ్రీవారి వైభవోత్సవాలు గత మూడు రోజులుగా కన్నుల పండువగా సాగుతున్నాయి. ఈ మహోత్సవానికి అశేష భక్తజనం హాజరై తిరుమలేశుని ఆశీస్సులు అందుకున్నారు. తులసి దళార్చనకు హాజరైన భక్తజనంతో స్టేడియం నిండిపోయింది. మరో నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి.

  • Loading...

More Telugu News