: త్వరలో తెలంగాణ రాష్ట్ర ఫేస్ బుక్ అకౌంట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేరుతో త్వరలో ఫేస్ బుక్ అకౌంట్ ను తెరవనున్నారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఎఫ్ బీ అకౌంట్ ను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. దీని ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిపేందుకు, అవగాహన కల్పించేందుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టునున్నారు.