: చిన్నారులను చూసేందుకు యశోదా ఆసుపత్రికి వచ్చిన పలువురు నేతలు


మెదక్ జిల్లా మాసాయిపేట ప్రమాదంలో గాయపడి సికింద్రాబాదు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను శనివారం పలువురు నేతలు పరామర్శించారు. సికింద్రాబాదు ఎంపీ బండారు దత్తాత్రేయ, టీఆర్ఎస్ ఎంపీలు కవిత, బాల్క సుమన్, సీపీఐ నేత నారాయణ తదితరులు బాధిత కుటుంబాలను కలిసి ఓదార్చారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని గురించి వారు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News