: ఆ పాత్రకు షారుఖ్ ఖానే కరెక్ట్: అభిషేక్ బచ్చన్


ధ్యాన్ చంద్ పాత్రకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరైన వాడని అభిషేక్ బచ్చన్ అభిప్రాయపడ్డాడు. భారత హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ 1928, 1932, 1936 సంవత్సరాల్లో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ కు స్వర్ణపతకం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ‘చక్ దే ఇండియా’ సినిమాలో షారుఖ్ హాకీ కోచ్ గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ధ్యాన్ చంద్ పాత్ర పోషించి షారుఖ్ మెప్పించగలడని అభిషేక్ బచ్చన్ అన్నాడు.

  • Loading...

More Telugu News