: సీఎం చంద్రబాబుతో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డైరెక్టర్ భేటీ


హైదరాబాదులోని లేక్ వ్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డైరెక్టర్ శ్రీకుమార్ మీనన్ భేటీ అయ్యారు. హిందూపురంలో ఏర్పాటు చేయనున్న కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ సెంటర్ పై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. 2014-15 బడ్జెట్ ప్రసంగం సమయంలో ఈ విషయాన్ని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News