: సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు


మెదక్ జిల్లాలోని ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించింది. గజ్వేల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీకి రూ.25 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాక ఉద్యోగుల జీతభత్యాలు, ఆఫీస్ రెంట్, వాహనాల లీజుకు రూ.33.34 లక్షలు మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News