: గ్రీన్ ఫీల్డ్స్ స్కూలును సందర్శించిన ఏపీ హోంమంత్రి చినరాజప్ప
కాకినాడ గ్రీన్ ఫీల్డ్స్ అంధుల పాఠశాలను ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప, మంత్రి పీతల సుజాత సందర్శించారు. స్కూల్లో జరిగిన ఘటనలో తెర వెనుక కొందరి పాత్ర ఉందని, ఘటనపై విచారణ జరిపిస్తామని హోంమంత్రి చెప్పారు. ఈ పాఠశాలను ప్రభుత్వమే నిర్వహిస్తోందని మంత్రి పీతల సుజాత అన్నారు.