: జమ్మూ సరిహద్దులో భారత శిబిరంపై పాక్ బలగాల కాల్పులు
జమ్మూకాశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. పల్లన్వాలా సెక్టార్ లో ఆ దేశ బలగాలు కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. జులైలో ఇప్పటివరకు ఎనిమిది సార్లు పాక్ కాల్పులు జరిపినట్లు తెలిపారు.