: ఇజ్రాయెల్ వైమానిక దాడులు... ఎనిమిది మంది మృతి


పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు నిర్వహించింది. గాజా స్ట్రిప్ లోని ఖాన్ యూనిస్ నగరంపై తాజాగా దాడి చేసింది. ఈ దాడుల్లో ఎనిమిది మంది చనిపోయారు. మరో 10 మంది గాయపడ్డారు. గాజా నగరంపై నిన్న జరిపిన దాడుల్లో కూడా ఐదుగురు చనిపోయారు.

  • Loading...

More Telugu News