: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ గా సదాశివం?


సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివంను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నియమించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పదవీ విరమణ చేసిన సదాశివం ఒప్పుకుంటే గనుక... నరసింహన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్ గా పంపించాలని కేంద్ర ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చిందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ తమిళనాడుకు చెందిన వారు కాగా... తాజాగా సదాశివం కూడా తమిళనాడుకు చెందినవారే కావడం విశేషం.

  • Loading...

More Telugu News