తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో ఓ వృద్ధురాలు అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. 16వ కంపార్ట్ మెంట్ లోని బాత్ రూమ్ లో ఆమె చనిపోయి ఉంది. ఆమె మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.