: రవీంద్ర జడేజాపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు


భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అండర్సన్ తో జడేజా గొడవ పడిన విషయాన్ని ఐసీసీ సీరియస్ గా తీసుకుంది. రవీంద్ర జడేజా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. రవీంద్ర జడేజా ఐసీసీ కోడ్ లెవెల్ -1ను అతిక్రమించినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

  • Loading...

More Telugu News