: కిష్టాపూర్ లో ఖననం చేసిన విద్యార్థి మృతదేహం వెలికితీత


తమ బిడ్డే అనుకుని కిష్టాపూర్ కు చెందిన దంపతులు దత్తు అనే చిన్నారి మృతదేహాన్ని ఖననం చేయడం తెలిసిందే. తాజాగా తమ కుమారుడు ధనుష్ బతికున్నట్టు ఆ దంపతులు నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో దత్తు శవాన్ని వెలికితీశారు. కాగా, దత్తు ఇస్లాంపూర్ కు చెందిన విద్యార్థి. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో దత్తు మరణించాడు.

  • Loading...

More Telugu News