: ఆరుగురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం


మాసాయిపేట బస్సు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న చిన్నారుల్లో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శిరీష, దర్శన్, ప్రశాంత్, నితూషా, శరత్, శ్రావణి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. నేడు ఏడుగురు విద్యార్థులకు శస్త్రచికిత్స చేశామని వైద్యులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News