: యాసిడ్ దాడులపై సుప్రీం ఆందోళన


దేశంలో చోటు చేసుకుంటున్న యాసిడ్ దాడులపై సుప్రీంకోర్టు ఈ రోజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులకు పునరావాసం కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. అయితే, ఈ విషయంలో పరిస్థితి చాలా విషాదకరంగా ఉందన్న న్యాయస్థానం, ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News