: రాజీవ్ హత్య కేసు దోషి నళిని విడుదలపై కేంద్రానికి నోటీసులు


మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి నళిని వ్యవహారంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఈ మేరకు తనను జైలు నుంచి విడుదల చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ రోజు విచారణ జరిపింది.

  • Loading...

More Telugu News