: విశాఖ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో లైంగిక వేధింపులు


విశాఖ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో లైంగిక వేధింపుల ఘటన రెండు రోజుల ఆలస్యంగా వెలుగుచూసింది. ఆసుపత్రికి వస్తున్న యువతుల పట్ల అక్కడి హెల్త్ ఎడ్యుకేటర్ ప్రసాద్ లైంగిక హింసకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఓ యువతి బంధువులు ప్రసాద్ కు దేహశుద్ధి చేశారు. అటు, ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ నరసింహారావు విచారణకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News