: చిన్నారుల్లో ముగ్గురి పరిస్థితి విషమం


మాసాయిపేట ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నిన్న ఉదయం జరిగిన ఈ ఘటనలో 16 మంది చనిపోగా గాయపడిన 20 మందిని సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఏడుగురికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తుండగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. మరో తొమ్మిది మంది చిన్నారుల ఆరోగ్యం క్రమంగా కుదుట పడుతోందని వారిని పరిశీలనలో ఉంచామని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News