అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేడు కూడా కొనసాగనుంది. ఆయన 'బడి పిలుస్తోంది' కార్యక్రమంలో పాల్గొంటారు. కదిరి, ముదిగుబ్బ ప్రాంతాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.