: కృష్ణా జిల్లాలో స్కూలు బస్సుకు తప్పిన ముప్పు


మాసాయిపేట ఘటన ఇప్పుడు చిన్నారుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. తమ బిడ్డ క్షేమంగా తిరిగివస్తే చాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, నేడు కృష్ణా జిల్లాలో ఓ స్కూలు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేట వద్ద ఓ స్కూలు బస్సుకు వెనుకటైర్లు ఊడిపోయాయి. ఈ విషయాన్ని సకాలంలో గుర్తించి బస్సును నిలిపివేశారు. ఆ సమయంలో బస్సులో 48 మంది విద్యార్థులున్నారు.

  • Loading...

More Telugu News