: ఉద్యోగుల విభజనపై నేడు కమలనాథన్ కమిటీ భేటీ


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ నిమిత్తం ఏర్పాటైన కమలనాథన్ కమిటీ నేడు ఢిల్లీలో భేటీ కానుంది. ఈ సమావేశానికి ఉభయరాష్ట్రాల సీఎస్ లు హాజరవుతారు. ఉద్యోగుల పంపకాల్లో సమస్యలను ఈ భేటీలో చర్చించి తగిన పరిష్కారాలను కనుగొంటారు.

  • Loading...

More Telugu News