: రేపు ఆంధ్రా రాజధాని సలహా కమిటీ భేటీ


మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని సలహా కమిటీ భేటీ కానుంది. రాజధాని ఎంపికపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. శివరామకృష్ణన్ కమిటీతో ఏం చెప్పాలన్న దానిపై సలహా కమిటీ సమావేశంలో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News