: త్వరలో అన్ని కుటుంబాలకు కొత్త కార్డులిస్తాం: కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వాసులకు పండుగ ఆఫర్ ఇచ్చారు. దసరా, దీపావళి పండుగల మధ్యలో అన్ని కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులిస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలన్నీ పారదర్శకంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు గ్రామస్థాయిలో సర్వే నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు.