: ఏడేళ్ల బాలికను చెట్టుకు ఉరివేసి చంపేశారు!


ఏడేళ్ల బాలికను చెట్టుకు ఉరివేసి చంపేసిన దారుణ ఘటన పశ్చిమబెంగాల్ లో జరిగింది. ఈ దారుణ ఘటనకు ఓ మాంత్రికుడే కారణమని భావించిన మిడ్నాపూర్ వాసులు అతడిని, అతని సహాయకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో తీవ్ర గాయాల పాలైన ఆ ఇద్దరినీ గ్రామస్థుల నుంచి విడిపించిన పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. గ్రామంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News