: కాకినాడ ఫిషింగ్ హార్బర్ వద్ద అగ్ని ప్రమాదం


తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో, మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. హార్బర్ వద్ద బోటులో డీజిల్ నింపుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అటు ఒక్కసారే మంటలు రావడంతో మత్స్యకారులు భయంతో పరుగులు పెట్టారు.

  • Loading...

More Telugu News