: రోడ్డు ప్రమాదంలో ఏబీవీపీ తెలంగాణ సంయుక్త కార్యదర్శి మృతి
మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వారిలో ఒకరు ఏబీవీపీ తెలంగాణ సంయుక్త కార్యదర్శి రంజిత్ గౌడ్ కాగా, మరొకరు బీజేవైఎం లోకల్ లీడర్ నరేశ్ అని తెలుస్తోంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.