: టికెట్ అడిగితే దెబ్బలు రుచిచూపారు!


ఇటీవల కాలంలో హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్ళలో టీటీఈలపై దాడులు ఎక్కువయ్యాయి. మొన్నటికిమొన్న ఓ మహిళా టీటీఈని రైల్లోంచి కిందికి నెట్టివేసిన సంఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. తాజాగా, ఈ ఉదయం ఓ ఎంఎంటీఎస్ రైలులో టికెట్ అడిగిన టీటీఈ కౌసల్యపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆమెకు గాయాలయ్యాయి. దీంతో, ఆమె బేగంపేట రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News