: రామగుండంలో కుంభవృష్టి... బొగ్గు ఉత్పత్తికి బ్రేక్
కరీంనగర్ జిల్లా రామగుండంలో వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తోంది. వర్షం కారణంగా అక్కడి ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీగా నీరు చేరింది. దీంతో, 1.65 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 40 శాతం బొగ్గు ఉత్పత్తి పడిపోవడంతో ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తి తగ్గిపోయింది.