: షరపోవా వ్యాఖ్యల వివాదానికి తెరదించిన సచిన్


సచిన్ ఎవరో తెలియదంటూ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి షరపోవా చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి మాస్టర్ బ్లాస్టర్ ముగింపు పలికాడు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, ఎవరి వ్యాఖ్యలనైనా ఇతరులు అగౌరవపరచకూడదని అభిమానులకు హితవు పలికాడు. షరపోవాకు బహుశా క్రికెట్ గురించి తెలిసి ఉండకపోవచ్చని సచిన్ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News