: వాయిదాపడ్డ జడేజా, అండర్సన్ ల కేసు విచారణ


ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా నాటింగ్ హామ్ లో జరిగిన తొలి టెస్టు సందర్భంగా రవీంద్ర జడేజా, ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ ల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఐసీసీ విచారణకు ఆదేశించింది. అయితే విచారణను ప్రత్యేక కమిటీ ఆగస్టు 1కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News