: సినీ నటి రంభపై కేసు నమోదు


ప్రముఖ సినీ నటి రంభపై హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ రంభతో పాటు ఆమె తల్లిదండ్రులు, తమ్ముడు శ్రీనివాసరావులపై ఆమె మరదలు పల్లవి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు 498 (ఎ) సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News