: సచివాలయంలో టీ ఉద్యోగుల ఆందోళన


తెలంగాణ సచివాలయ ఉద్యోగులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. సెక్రటేరియెట్ లో ఉమ్మడిగా ఉన్న లైబ్రరీ, రీడింగ్ రూములను ఏపీ సర్కార్ ఖాళీ చేయమనడం వివాదానికి దారి తీసింది. సచివాలయంలోని రీడింగ్, లైబ్రరీ రూములను....ఏపీ ఇంధన శాఖకు, ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీకి కేటాయిస్తూ ఏపీ సర్కార్ జీవో జారిచేసింది. ఏపీ సర్కార్ తన ఆదేశాలను వెంటనే విరమించుకోవాలని టి సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News