: ఓయూలో మళ్లీ ఉద్రిక్తత


హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓయూ విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుంచి తార్నాకకు ర్యాలీ నిర్వహించారు. మంత్రిని వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో, వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా, పోలీసులకు విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News