: మూడు నెలల్లో తెలంగాణ: వెంకయ్యనాయుడు


బీజేపీ అధికారంలోకి వస్తే మూడే మూడు నెలల్లో తెలంగాణ ఇస్తామని ఆ పార్టీ అగ్రనేత వెంకయ్యనాయుడు చెప్పారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలు సుస్థిర పాలనను అందంచలేవని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో దేశంలో సుస్థిర పాలన అందించడానికి బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

  • Loading...

More Telugu News