పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ లోని అక్నూర్ సెక్టార్ లో పాక్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ జవాను మృతి చెందాడు.