: కాబూల్లో తాలిబన్ల ఆత్మాహుతి దాడి


ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో తాలిబన్లు మరోసారి పంజా విసిరారు. నగరానికి ఉత్తరాన ఉన్న ఖసాబా ప్రాంతంలోని అంతర్గత భద్రతాశాఖ కార్యాలయం లక్ష్యంగా ఓ వ్యక్తి మోటార్ సైకిల్ పై వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు విదేశీయులు, భద్రతా దళాలు సహా 15 మంది మృతి చెందారు.

  • Loading...

More Telugu News