: మోడీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం
ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేత ఎల్ కే అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీ పరంగా అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.