: 'రాజధాని'పై మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్ళిన మంత్రి నారాయణ


ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అంశంపై చర్చించేందుకు మంత్రి నారాయణ ఢిల్లీ వెళ్ళారు. ఈ సందర్భంగా రాజధానిపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీతో ఆయన భేటీ అవుతారు. రాజధాని అంశంపై రాష్ట్రప్రభుత్వ అభిప్రాయాలను కమిటీకి వివరిస్తారు.

  • Loading...

More Telugu News