: నేడు ముస్లింలకు తెలంగాణ సర్కారు ఇఫ్తార్ విందు


రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం నేడు ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇస్తోంది. ఈ కార్యక్రమానికి హైదరాబాదులోని హైటెక్స్ వేదికగా నిలుస్తోంది. ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సహా మంత్రులు, పలువురు ముస్లిం ప్రముఖులు హాజరవుతారు.

  • Loading...

More Telugu News