: సీఎం కేసీఆర్ ను కలసిన సానియా మీర్జా
ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఈ మధ్యాహ్నం కలిశారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత తొలిసారి వచ్చిన ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అటు క్రీడా రంగానికి సానియా చేస్తోన్న సేవలను ఆయన ప్రశంసించినట్లు సచివాలయం సమాచారం.