తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బ్రిటీష్ హైకమిషనర్ భేటీ అయ్యారు. తెలంగాణ సచివాలయంలో వీరి సమావేశం జరిగింది. పలు అంశాలపై వీరిరువురూ చర్చించినట్టు సమాచారం.