: హైదరాబాద్ చేరుకున్న శ్రీనిధి, రిషితా రెడ్డిల మృతదేహాలు


బియాస్ నదిలో గల్లంతైన వీఎన్ ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు శ్రీనిధి, రిషితా రెడ్డిల మృతదేహాలు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. రిషితారెడ్డి హైదరాబాద్ వాసి కాగా... శ్రీనిధి కరీంనగర్ నివాసి. సుమారు 42 రోజుల తర్వాత వారి మృతదేహాలు దొరికాయన్న సమాచారం తెలియడంతో ఇరు కుటుంబాల్లో తీవ్రవిషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News