: చిత్తూరులో ముగ్గురు అంతర్జాతీయ స్మగ్లర్ల అరెస్టు
ఎర్రచందనం స్మగ్లింగ్ నానాటికీ శృతిమించుతోంది. తాజాగా చిత్తూరులో మారియప్పన్, నాగరాజు, శామ్యూల్ అనే ముగ్గురు అంతర్జాతీయ స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.40 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.