: చెపాక్ లో 'ఫించ్' హిట్టింగ్
చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. పుణే వారియర్స్ బౌలింగ్ ను తుత్తునియలు చేసిన ఫించ్ 45 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 67 పరుగులు సాధించాడు. ఫించ్ కు స్మిత్ (16 బంతుల్లో 39 నాటౌట్; 3 సిక్సులు, 3 ఫోర్లు) తోడవడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి సూపర్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.