: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు నేడు భారత్ రాక


ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ నేడు భారత్ రానున్నారు. ఆయన మూడు రోజుల పాటు భారత్ లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా కిమ్ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీలతో భేటీ అవుతారు. పలు ఒప్పందాలపై ఆయన భారత ప్రభుత్వంతో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News